పైన ఇవ్వబడిన తెలుగు ఖతులను మీ కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకుని వాడుకోవాలంటే: 1 మొదటగా మీకు కావల్సిన ఖతిపై మౌస్ క్లిక్ చేసాక 'Save this file to disk' అని వస్తుంది. మీ కంప్యూటర్లో కావల్సిన చోట నిక్షిప్తం చేసుకోండి. 2 మీ కంప్యూటర్లో 'Start ' బటన్ ద్వారా 'Control Panel' లోకి వెళ్ళండి.
Telugu Font For Word 2016
Telugu Font For Word 2016
అక్కడ ఫాంట్స్ అనే ఎంపిక మీద మౌస్ డబల్ క్లిక్ చేయండి. విండోస్ మెనూలో ఫైల్ ఎంపిక చేసుకొని 'ఇన్స్టాల్ న్యూ ఫాంట్' ఎంపిక చేసుకొని మొదట నిక్షిప్తం చేసుకున్న ఖతి ప్రదేశాన్ని ఎంచుకోగానే అక్కడ ఉన్న ఖతిని 'Add New Font' వద్ద ఎంచుకొని 'ok' క్లిక్ చేయడం ద్వారా మీరు ఎంచుకున్న ఖతి మీ కంప్యూటర్లో నిక్షిప్తం అవుతుంది. Click File option on window menu - Install New Font - Select the location of Font Installed and Point to Font Installed - Click Ok 4 మీకు కావల్సిన అప్ప్లికేషన్లో మిగతా ఖతులతో పాటు నూతన ఖతి కూడా ఉంటుంది. లేదా మీ కంప్యూటర్లో నిక్షిప్తం అయిన ఖతిని Copy చేసుకొని Windows- డైరక్టరీ - Fonts- Paste ద్వారా కూడా మీరు డవున్లోడ్ చేసుకున్న ఖతి మీకు వాడకానికి అందుబాటులోకి వస్తుంది.
How can the answer be improved? Advantages and disadvantages of maya software.
Crystal reports 8.5 free download. Crystal reports 8 5 free download - SAP Crystal Reports 2016, CRD for Crystal Reports, ViewerFX for Crystal Reports, and many more programs.
How to install Telugu Font Method - I (Windows 8, 7, Vista) Step I: Download Telugu Font from given link. Step II: After download the zip file - Extract it - Now you will found.ttf file Step III: Double click on.ttf font file - When the file in open it shows a button for install Step IV: Click on install button the Telugu font will be install on your system and now you can select the Telugu font in MS Word or type in that font. Free 60s oldies downloads. How to install Telugu Font Method - II (Windows 8, 7, Vista, XP) Step I: Download Telugu Font from given link. Step II: After download the zip file - Extract it - Now you will found.ttf file Step III: Now go to Start - Control Panel - Fonts - Paste the font file Step IV: You done all thing now go to MS word select Telugu font from drop down and type in Telugu font.